అరటిపండుతో షుగర్, బిపి, గుండెజబ్బులు మాయం..

Purushottham Vinay
ఇక అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో మన శరీరానికి కావాల్సిన పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక పెరుగుతున్న బిపి ఇంకా షుగర్ కారణంగా ప్రతి కాలంలో కూడా ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏ కాలంలోనైనా సరే గుండె సమస్య అనేది పెరిగే అవకాశం చాలానే ఉంది. ఇక అటువంటి పరిస్థితిలో, గుండె సంబంధిత జబ్బులు ఉన్న రోగులు ఖచ్చితంగా అరటిపండుని తినాలి.అరటిపండులో పొటాషియం అనేది చాలా సమృద్ధిగా ఉన్నందు వలన, ఈ అరటిపండు తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య అనేది చాలా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే అరటిపండు తినటం వల్ల హృదయనాళ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంతేగాక ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే జిమ్ చేసే వారు కూడా అరటిపండు తినడం వల్ల ఎంతో హెల్తీ బాడీని పొందవచ్చు.
ఇంకా అలాగే అరటి పండు తొక్క మీద నల్లటి మచ్చలు అనేవి కనిపిస్తాయి. అవి కనిపించడం వల్ల, చాలా సార్లు కూడా మనం దానిని కుళ్ళినట్లుగా విసిరేస్తాము. కానీ వాటిని ఇలా పారవేయాల్సిన అవసరం అసలు లేదు. అలాగే ఎక్కువ పండిన అరటిపండ్లను తినడం వల్ల క్యాన్సర్‌ వ్యాధిని చాలా ఈజీగా నివారించవచ్చు.ఇంకా అలాగే అరటి పండుతో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఇక దీని వలన రోజంతా కూడా చాలా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది.ఇక ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ కూడా సరిగ్గా ఉంటుంది.అరటిపండు వలన శరీరంలో ఐరన్ లోపం కూడా క్రమంగా తగ్గుతుంది.ఇంకా అలాగే ఆస్తమా వ్యాధి నుండి రక్షించడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది.కాబట్టి రోజు కూడా క్రమం తప్ప కుండా అరటిపండుని తినండి. ఖచ్చితంగా చాలా పుష్టిగా, బలంగా ఇంకా అలాగే ఇంకా చాలా ఆరోగ్యంగా కూడా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: