ఈ అలవాట్లు మానుకోపోతే మీ ప్రాణానికే ముప్పు..

Purushottham Vinay
ఇక చాలా మందికి కూడా బాడీ పెయిన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే, ఇలాంటి చిన్నపాటి పెయిన్స్‌కే తట్టుకోలేక చాలా మంది కూడా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. కానీ, అలా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు.అలా తీసుకుంటే కిడ్నీలకు పెను ముప్పు వాటిళ్లుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ప్రత్యేకించి మీకు అప్పటికే ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు గనుక ఉంటే.. మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించిన తరువాతే పెయిన్ కిల్లర్ మందులను వాడటం అనేది చాలా మంచిది.ఇక మీరు తినే ఆహారంలో కనుక ఉప్పు అనేది ఎక్కువగా ఉంటే.. వెంటనే మీకు రక్తపోటు సమస్య తొందరగా పెరుగుతుంది. ఇక అలాగే కిడ్నీపైన కూడా దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. అందుకే ఎక్కువ ఉప్పు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఆహారంలో ఉప్పు కంటే మసాలా దినుసులు ఇంకా అలాగే మూలికలు ఎక్కువగా ఉండేలా కూడా ఆరోగ్య నిపుణులు చూసుకోవాలంటున్నారు.ఇక దీని ద్వారా ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా తినడం అనేది తగ్గిస్తారట.ఇక మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం ఇంకా అవసరం కూడా. రోజు తగినంత నిద్ర పోవడం ద్వారా మూత్ర పిండాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇక సమయానికి నిద్రపోకపోయినా కాని లేదా తగిన నిద్ర లేకపోయినా కాని అనారోగ్య సమస్యలు అనేవి చాలా తీవ్రమవుతాయి.ఇక అలాగే ధూమపానం కూడా ఆరోగ్యానికి చాలా హానికరం.ఇక ధూమపానం చేసే వారి మూత్రంలో ఒకరకమైన ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది మూత్రపిండాలను పూర్తిగా పాడు చేసి ఇక కోలుకోలేని దెబ్బతీస్తుంది. అందుకే ఖచ్చితంగా ధూమపానానికి సాధ్యమైనంత వరకు చాలా అంటే చాలా దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి. మీ ఆరోగ్యాన్ని మీరు ఎప్పుడూ కూడా కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: