శృంగార సమయంలో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

Purushottham Vinay
శృంగారం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పాలి. డాన్ని ఎంతబాగా ఎంజాయ్ చేస్తారో లైఫ్ అంత బాగా చక్కటి సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇక చాలా మంది కూడా శృంగార కార్యంలో పాల్గొనడానికి ముందు ఎక్కువగా ఆందోళన చెందుతూ వుంటారు. ఇక అలా కనుక మీరు చెందితే అంగస్తంభన సమస్యలు వచ్చే ప్రమాదం చాలా శాతం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక ఇదంతా కూడా ఎక్కువగా ఒత్తిడి వల్లే వస్తుందట. కాబట్టి ఇలాంటి ఆలోచనలు అనేవి అసలు ఏమీ మైండ్ లో పెట్టుకోకుండా ముందుగా శృంగారానికి మానసికంగా చాలా స్ట్రాంగ్ గా సిద్ధం కావాలని ఇంకా అలాగే మీ పార్ట్నర్ ను కూడా ఆ కార్యానికి మానసికంగా స్ట్రాంగ్ గా మార్చి వారిని కూడా బాగా ప్రిపేర్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఇక ఒకవేళ మీకు మరీ అంత తీవ్రమైన ఒత్తిడిగా అనిపిస్తే.. శృంగారంలో కొంత గ్యాప్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక ముందుగా మీ మనసులో లేదా మెదడులో వచ్చే ప్రతికూల ఆలోచనలకు పూర్తిగా చెక్ పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక కేవలం శృంగారం గురించి గనుక ఆలోచిస్తే, ఈ ఆందోళన నుండి చాలా సులభంగా బయటపడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అనేక పరిశోధనలు జరిపి చెబుతున్నారు.ఇక ఒకవేళ కనుక మీ భాగస్వామి ఆ కార్యం విషయంలో బాగా ఆందోళన పడుతుంటే.. మీరు తనపై చూపే ప్రేమ ఇంకా అలాగే సెక్సీ డ్రస్.. ఇక ముఖ్యంగా మూడ్ వచ్చే లోదుస్తులను వేసుకుంటే వారి మూడ్ చాలా మంచిగా మారే అవకాశం కూడా ఉంటుందట. ఇక ముఖ్యంగా మీ పార్ట్నర్ కు చాలా కొత్తగా కనిపించేలా.. వారిని చాలా బాగా ఆకర్షించే ప్రయత్నం చేయాలట. ఇక ఇందుకోసం వారు తమ లోదుస్తులపై కొంచెం ఫోకస్ పెడితే చాలు ఇక శృంగారంలో రెచ్చిపోవడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: