పొద్దు తిరుగుడు విత్తనాలు: బోలెడు ప్రయోజనాలు?

Purushottham Vinay
పొద్దు తిరుగుడు విత్తనాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా అంతేగాక అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఇక పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల హైబీపీ చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం ఇంకా వెంట్రుకలకు కూడా సంరక్షణ కలుగుతుంది. అలాగే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.ఈ పొద్దు తిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ అలాగే పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా సులభంగా తగ్గిస్తాయి.పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా ఈజీగా తగ్గుతుంది. అందువల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇంకా ఈ విత్తనాల్లో విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్, ఇతర వృక్ష సంబంధ సమ్మేళనాలు అలాగే ఇతర పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి.అలాగే ఇవి వాపులను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారికి కూడా పొద్దు తిరుగుడు విత్తనాలు మేలు చేస్తాయి.అలాగే హార్మోన్ల సమస్యలు ఇంకా ఆసమతూల్యత ఉన్నవారు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే చాలా మంచిది. దీని వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్‌ ఇంకా ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమంగా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి బాగా మెరుగ్గా పనిచేస్తుంది. గర్భవతుుల పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే చాలా మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల చాలా రకాల పోషకాలు లభిస్తాయి.ఇంకా అలాగే జీర్ణ సమస్యలతో ఎక్కువగా బాధపడే వారు రోజు ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో ఉండే ఎంజైమ్‌లు మలబద్దకం ఇంకా ఐబీఎస్ వంటి సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: