కొత్తిమీర వల్ల ఉపయోగాలు ఎన్నో తెలుసా..?

Divya
భారతీయులు ఎక్కువగా కొత్తిమీర లేకుండా ఏ వంటకాన్ని తయారు చేయరు. ఇంకా ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థం ఏది కూడా లేదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కొత్తిమీరలో ఏ భాగమైన సరే బాగ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొత్తిమీర ఆకులను పప్పు లో వేస్తూ ఉంటారు. అంతేకాకుండా రొట్టెలు, మాంసాహార వంటకాలలో ఈ కొత్తిమీర కలుగుతూ ఉంటారు. ముఖ్యంగా వేర్లు కాండం సూప్ లో బాగా ఉపయోగిస్తారు. ఇక కొత్తిమీర గింజలను కూడా మసాలా దినుసులుగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఇక అంతే కాకుండా కొన్ని రోజులుగా ధనియాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ కూడా చేస్తున్నారు. కొత్తిమీరను నేషనల్ హెర్బ్ గా గుర్తించాలని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. వంటకాలు కొత్తిమీర లేకోకుండా రుచి ఉండాలేదనీ చెప్పవచ్చు. కొత్తిమీర క్రీస్తు పూర్వం 5000 క్రితం నుండి వాటిని ఉపయోగిస్తూ ఉన్నారట. కొత్తిమీర తినడం వల్ల జీర్ణక్రియ, శ్వాసక్రియ మూత్రకోస సంబంధిత సమస్యలను నివారించడానికి ఈ కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. కొత్తిమీరను ఆయుర్వేదంగా కూడా మన పూర్వీకులు గ్రీకులు రోమన్లు కూడా ఈ కొత్తిమీరను ఉపయోగించినట్లుగా చరిత్రలో ఉన్నదట.

భారత్, చైనా తదితర దేశాలలో కూడా కొత్తిమీర సాగు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదట. ఇది రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పలు ప్రయోజనాలను కలిగిస్తుంది కమిటీ కొత్తిమీరను ప్రతి ఒక్కరు ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల దీని వాడకం కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఎక్కువగా కొత్తిమీర ను ఈ మధ్యకాలంలో ఇంటిదగ్గర ఖాళీ స్థలాలలో మిద్దెల పైన పెంచుకుంటూ ఉన్నారు. ఇక అంతే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ని కూడా అదుపులో ఉంచడానికి ఈ కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. అందుచేతనే మజ్జిగలో కొత్తిమీరను కలుపుకొని తాగుతూ ఉంటారు ఎక్కువగా వీటి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: