ఈ పొడి హాఫ్ స్పూన్ తీసుకుంటే అన్ని సమస్యలు మాయం!

Purushottham Vinay
ఈ రోజుల్లో సరైన ఆహారం ఇంకా అలాగే వ్యాయామం తప్పనిసరి. వీటితో పాటు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఇంగ్లీషు మందులు కాకుండా అప్పుడప్పుడు ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం తెలుసుకుబోయే చిట్కా శరీరంలో అధిక బరువును తగ్గించి, జీర్ణ సమస్యలను ఇంకా అలాగే డయాబెటిస్ వంటి వాటని కూడా తగ్గిస్తుంది. అయితే ఇక ఈ అద్భుతమైన చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఇందుకోసం ముందుగా అవిసె గింజలు, వాము ఇంకా జీలకర్రని తీసుకోవాలి. ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకొని బాగా మెత్తగా చేసి మిక్సీ పట్టుకోవాలి. అవిసె గింజలును అయితే ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవిసె గింజల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, పొటాషియం ఇంకా అలాగే ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు శరీర బరువును తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వాము జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వాములో డైటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇంకా అలాగే పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి.


వాము వాత, కఫ ఇంకా అలాగే పిత్త దోషాలను తగ్గించడంలో చాలా బాగా సాయపడతాయి. జీర్ణ క్రియను మెరుగుపరచడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశం అసలు ఉండదు.వాములో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల మల బద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. జీల కర్రలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇంకా అలాగే పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే విటామిన్ ఏ, విటామిన్ బి, విటామిన్ సి, విటామిన్ కె ఇంకా అలాగే విటామిన్ బి6 పుష్కలంగా లబిస్తాయి. సోడియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. జీలకర్ర మలబద్ధకం సమస్య తగ్గించడంలో అలాగే షుగర్ ని కంట్రోల్ లో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ పొడిని తయారు చేసుకొని బయట ఐదే 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జిలో ఐదే నెల రోజుల దాకా ఈ పొడి నిల్వ ఉంటుంది. ఈ పొడిని ప్రతి రోజూ కూడా ఒక అర చెంచా చొప్పున తీసుకుంటే శరీరంలో అధిక బురవు, కొవ్వు, జీర్ణ సంబంధిత సమస్యలు ఇంకా అలాగే డయాబెటిస్ వంటి రోగాలు చాలా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: