ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే చాలు.. షుగర్, గ్యాస్ మాయం!

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ వ్యాధి వచ్చేస్తుంది. ప్రపంచంలో చాలా మంది కూడా ఈ వ్యాధితో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.ఒక్కసారి ఈ డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు ఖచ్చితంగా వాడాలి.ఇక అలా మందులు వాడుతూ డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది.ఇక ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతి రోజు కూడా మర్చిపోకుండా ఉదయం తాగితే డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారిలో నరాల బలహీనత అనేది కొంతమందిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.ఇక ఆ సమస్యను కూడా ఈ డ్రింక్ చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇక ఈ డ్రింక్ తయారీ కోసం మూడు ఇంగ్రిడియన్స్ మనం ఉపయోగిస్తున్నాం.


ఇక ఒక ఉసిరికాయను తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 10 కరివేపాకు ఆకులు ఇంకా అలాగే అంగుళం దాల్చినచెక్క ముక్క వేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు పాటు బాగా మరిగించి ఆ నీటిని గ్లాసులోకి వడకట్టి గోరువెచ్చగా అయ్యాక ఉసిరిరసం కలిపి ఆ నీటిని తాగాలి. ఇక ఈ డ్రింక్ ప్రతి రోజు ఉదయం పూట తాగాలి.అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ డ్రింక్ అసలు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగితే ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది.ఇక ఈ డ్రింక్ చాలా సమర్ధవంతంగా కూడా పనిచేస్తుంది. ఈ డ్రింక్ అధిక బరువు ఇంకా అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కూడా కరిగించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగండి షుగర్ వ్యాధి గ్యాస్ సమస్యలను ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: