పురుషుల ఆరోగ్యం కోసం డైట్ లో వీటిని తీసుకుంటే మంచిది..!
బ్రోకలీ : పురుషులు బ్రోకలీ ఎక్కువగా ఉంటే వారి ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా పురుషులు బ్రోకలీ తినడం కార్ క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన సమస్యలు అస్సలు రావు. అలాగే బ్రో కలిలో సి-విటమిన్ తో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అవి మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
ఆపిల్స్ : ప్రతిరోజు పురుషులు తీసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆఫీస్ నిత్యం తీసుకోవడం కారణంగా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శృంగార కోరికలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది.
కివి పండ్లు : అలాగే పురుషులు కివి పండ్లు తింటే వారీ ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. వీటి ద్వారా పురుషులలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ప్రతి రోజు డైట్ లో కివి పండ్లు ఉండేలా చూసుకోవాలి.
అరటి పండ్లు : పురుషులు శుభోదయన అరటి పండ్లు తీసుకుంటే వారి ఆరోగ్యానికి శ్రేయస్కరం. అరటి పండ్లు నిత్యం తీసుకోవడం కారణంగా... రోగనిరోధక శక్తి పెరిగి... శృంగార సమస్యలు తగ్గుతాయి.
కోడి గుడ్లు తినడం : మన నిత్య జీవితంలో తినడం చాలా మంచిది. ఎగ్స్ తినడం కారణంగా మన శరీరానికి ప్రోటీన్లు, ఐరన్ మరియు క్యాల్షియం ఇలాంటి పోషకాలు లభిస్తాయి. నిత్యం కోడి గుడ్ల ను పురుషులు క్రమం తప్ప కుండా తీసుకుంటే... శృంగారం సమస్యలు కూడా త గ్గు తా య ని వైద్య నిఫుణులు చెబుతున్నారు.