శృంగారంలో అసంతృప్తిగా ఉన్నారా.. ఇవి తినండి రెచ్చిపోతారు..?

MOHAN BABU
 ప్రస్తుత కాలంలో చాలామంది  తమ ఉద్యోగ రీత్యా, ఇతర బాధ్యతల రిత్యా ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే వివాహాలు కూడా చాలా వయసు మీద పడ్డ తర్వాత చేసుకుంటున్నారు. దీంతో  వారికి శృంగారంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో  చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఈ శృంగార సమస్యే. అయితే ఈ సమస్య నుంచి బయట పడటం కోసం చాలామంది  సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోలను ఎక్కువగా వెతుకుతున్నారు. చాలా మంది మగవాళ్ళు దీన్ని బయటకు చెప్పుకోవడానికి నామోషీగా ఫీలవుతూ  ఉంటారు. కొంతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ  సమస్యకు పరిష్కారం కోసం  తిరుగుతూ ఉంటారు. అయితే మన జీవితంలో  శృంగారం అనేది చాలా కీలకమైనది. మనిషి యొక్క పుట్టుకకు కారణం కూడా ఈ శృంగారమే. అయితే దీనిని చాలా మంది ఒక బూతు పదముల చూస్తూ ఉంటారు.

దీని గురించి తెలుసుకోవడంలో తప్పులేదు. ఇది మానవ జీవితంలో ఒక కీలకమైన ఘట్టంగా చెప్పవచ్చు. దీన్ని బూతుల చూడకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ శృంగారంపై  ఇంకా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మన సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే  మనం కొన్ని ఆహార పదార్థాలు  తింటే సరిపోతుందని డాక్టర్లు తెలుపుతున్నారు. ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..? శృంగారం చేసే ముందు  ఎక్కువగా  జింకు ఉండే పదార్థాలు తినాలని అంటున్నారు . స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీ లు, తినడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుందని  తెలుపుతున్నారు. అలాగే కుంకుమ పువ్వు కూడా  శృంగార సామర్థ్యాన్ని పెంచటంలో  కీలకంగా పనిచేస్తుందని, ఐదు వారాల పాటు ప్రతిరోజు  ఒక గ్లాసు పాలలో ఈ కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే శృంగారంలో రెచ్చిపోతారు అని  నిపుణులు అంటున్నారు. అలాగే రెడ్ వైన్ తాగే మహిళలు కూడా ఈ శృంగారాన్ని ఎక్కువగా చేస్తారని అంటున్నారు.

 అలాగే మహిళలు  చాక్లెట్లు ఎక్కువగా తినే వారిలో ఈ శృంగార కోరికలు బలంగా ఉంటాయని, ఎందుకంటే చాక్లెట్స్ లో  కోకో వా అనే ఒక పదార్థం ఉండటం వలన ఇది సాధ్యమవుతుందని అంటున్నారు. అలాగే అల్లం కూడా సెక్స్ కోరికలు ఎక్కువ చేస్తుందని, నాలుగు వేల ఏళ్ళ కింద భారత్లో ఎక్కువగా  ఈ అల్లాన్ని ఉపయోగించేవారని డాక్టర్లు చెబుతుంటారు. అలాగే రోజుకు ఒక యాపిల్ పండు తినడం వలన  శృంగార సామర్థ్యం పెరిగి మీ జీవిత  బాగస్వామికి  శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పైన చెప్పినటువంటి డైట్ ను తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, శృంగార సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: