మళ్ళీ పెరిగిన బంగారం... ప్రధాన నగరాల్లో పసిడి ధరలు

Vimalatha
పండుగల తర్వాత భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గత వారం రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 47 వేల నుంచి 49 వేల రూపాయలకు చేరింది. గత వారం రోజులుగా జాతీయ స్థాయిలో 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1301 పెరిగింది.ఈ ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. MCX మరియు అంతర్జాతీయ మార్కెట్ బంగారం మరియు వెండి ధరలు పన్ను లేకుండా ఉంటాయి, కాబట్టి దేశంలోని మార్కెట్ల రేట్లలో వ్యత్యాసం కనిపిస్తుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. డిసెంబర్‌లో బంగారం ఫ్యూచర్స్ ట్రేడింగ్ రూ. 1.00 పతనంతో రూ.49,215.00 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కేజీ రూ.71,700.
హైదరాబాద్‌లో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్‌లు రూ. 46,110 / 10 గ్రాములు, 24 క్యారెట్‌లు రూ. 50,190 / 10 గ్రాములు
అహ్మదాబాద్‌లో 22 క్యారెట్‌లు రూ. 46,400 / 10 గ్రాములు , 24 క్యారెట్‌లు రూ. 49,400 / 10 గ్రాములు
బెంగుళూరులో  22 క్యారెట్‌లు రూ. 45,900 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,070 / 10 గ్రాములు
భువనేశ్వర్‌లో  22 క్యారెట్‌లు రూ. 46,210 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,290 / 10 గ్రాములు
చండీగఢ్‌లో  22 క్యారెట్‌లు రూ. 46,710 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 49,710 / 10 గ్రాములు
చెన్నైలో 22 క్యారెట్‌లు రూ. 46,260 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,460 / 10 గ్రాములు
కోయంబత్తూరులో  22 క్యారెట్‌లు రూ. 46,260 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,460 / 10 గ్రాములు
ఢిల్లీలో  22 క్యారెట్‌లు రూ. 48,060 / 10 గ్రాములు, 24 క్యారెట్‌లు రూ. 52,430  / 10 గ్రాములు
జైపూర్‌లో  22 క్యారెట్‌లు రూ. 48,210 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,510 / 10 గ్రాములు
కొచ్చిలో  22 క్యారెట్‌లు రూ. 45,900 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,070 / 10 గ్రాములు
కోల్‌కతాలో  22 క్యారెట్‌లు రూ. 48,510 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 51,210 / 10 గ్రాములు
లక్నోలో  22 క్యారెట్‌లు రూ. 46,710 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 49,710 / 10 గ్రాములు
మదురైలో  22 క్యారెట్‌లు రూ. 46260 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,460 / 10 గ్రాములు
ముంబైలో  22 క్యారెట్‌లు రూ. 47350 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 48,350 / 10 గ్రాములు
మైసూర్‌లో 22 క్యారెట్‌లు రూ. 45900 / 10 గ్రాములు,  24 క్యారెట్‌లు రూ. 50,070 / 10 గ్రాములు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: