ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...?

Vimalatha
నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వారం రోజుల పాటు తగ్గుతూ వచ్చినా బంగారం ఈ రోజు మొత్తం నిన్నటి ధరలోనే నిలిచిపోయింది. నిన్న భారీగా పెరిగిన వెండి ధర ఈరోజు మాత్రం పతనమైపోయింది. నిన్న కేజీ వెండి ధర రూ. 3,700 పెరిగింది. కానీ నేడు అది ఇది రూ. 500 తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర భారతీయ మార్కెట్లో రూ. 68 వేల 200లకు (68,200) చేరుకుంది. మరోవైపు పసిడి మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంది. వరం నుంచి వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం నేడు స్థిరంగా ఉండడంతో మళ్ళీ పెరుగుతుందేమో అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి, రూ.43,350కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.530 తగ్గి, రూ.47,300కి చేరుకుంది.ఈ రోజు కూడా అదే ధరలో నిలకడగా ఉంది పసిడి.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,280

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: