పసిడి ప్రియులకు శుభవార్త

Vimalatha
బంగారం కొనాలనుకునే వాళ్లకు ఇది నిజంగా శుభవార్తే. రెండ్రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం నిన్న మాత్రం స్థిరంగా ఉంది. మూడు రోజులుగా ఇలా కొనసాగుతున్న బంగారం నేడు కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరట నిచ్చింది. ఇక బంగారం మాత్రం నిన్న పెరిగింది. కానీ ఈ రోజు కొంత తగ్గి పసిడి బాటలోనే నడిచింది. వెండి ధర రూ.400 పెరిగింది. పెరిగిన తో కలిపి కేజీ వెండి ధర రూ.72,700కు చేరుకుంది. తెలుగురాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఇదే ధర ఉంటుంది. ఇక బంగారం విషయానికొస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి రూ.44,900కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.48,980కి చేరుకుంది. అయితే స్థానిక మార్కెట్లో, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విభిన్నంగా ఉంటాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,960
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,330
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,450

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: