మహిళలకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధరలు

Vimalatha
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తోంది. ఈ రోజు 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.10 పెరిగి రూ.4,490, 8 గ్రాములు రూ.80 పెరిగి రూ.35,920, 10 గ్రాములు రూ. 100 పెరిగి రూ.44,900, 100 గ్రాములు రూ.1000 పెరిగి రూ.4,49,000కు చేరుకుంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.11 పెరిగి రూ.4,899, 8 గ్రాములు రూ.88 పెరిగి రూ.39,192, 10 గ్రాములు రూ. 110 పెరిగి రూ.48,990, 100 గ్రాములు రూ.1100 పెరిగి రూ.4,89,900కు చేరుకుంది. గత రెండ్రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. కానీ వెండి అదే రెండ్రోజుల నుంచి భారీగా పడిపోతోంది. నిన్న రూ.5000 తగ్గిన వెండి నేడు రూ.4,200 తగ్గింది. ఒకవైపు వెండి పతనమైపోతుంటే బంగారం మాత్రం పరుగులు తీస్తోంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో కేజీ వెండి రూ.67,200 ఉంది. ఈ రోజు బంగారం ధరలు ఇలా...
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330  
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,070
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,420

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: