స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే ?

Satvika
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం రేట్లు భారీగా పెరిగాయి.. పది రోజుల క్రితం బంగారం రేట్లు పూర్తిగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేట్లు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం కూడా ఉంది.. కరోనా పై వ్యాక్సిన్ ను ప్రభుత్వం చెప్పడంతో మార్కెట్ లో అన్నీ వస్తువుల పై రేట్లు పూర్తిగా తగ్గాయని అంటున్నారు. అయితే నిన్న మీద పోలిస్తే ఈరోజు మరి కాస్త కిందకు దిగాయని తెలుస్తుంది. పండగ సీజన్ కనుక కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధరలు మాత్రం పూర్తిగా కిందకు పడిపోయాయి.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 రూపాయలు తగ్గడంతో రూ.. 51,060 పెరిగింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 పెరిగింది. దీంతో ధర 46, 810 కి చేరింది.నిన్నటి నుంచి రేట్లు మాత్రం పూర్తిగా పెరిగిపోయింది.. ఒక్కసారిగా రేట్లు భారీ స్థాయిలో తగ్గడంతో పసిడి ప్రియులు..షాపులు ముందు క్యూ కట్టారు.

బంగారం ధరల మీదే వెండి ధరలు కూడా ఆధారపడిన సంగతి తెలిసిందే..మొన్నటి దాకా బంగారాన్ని మించిన రేంజులో  వెండి ధరలు ఉరుకులు పెట్టాయి..కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దిగోచ్చాయి..ఏకంగా రూ. 200 తగ్గుదలతో వెండి ధర రూ.67,500 పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం అనేది ఇప్పుడు వెండి ధరలు పడిపోవడానికి కారణం అని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1878 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 తగ్గుదలతో 24.36 డాలర్లకు క్షీణించింది.. జనవరికి రేట్లు తగ్గవచ్చునని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: