భారీగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి..!!

Satvika
దీపావళి తర్వాత నుంచి బంగారం ధరలు పూర్తిగా క్షీణిస్తూ వస్తాయి.. ఈ మేరకు ఈరోజు కూడా రేట్లు కాస్త తగ్గాయి. దసరా వరకు  భారీగా పెరిగిన బంగారం రేట్లు ఇప్పుడు మాత్రం తగ్గిందని తెలుస్తుంది. రోజు రోజుకు రెట్లు అనేవి పూర్తిగా దిగజారుతోంది. బంగారం ధరలు మాత్రం కిందకు వస్తుంటే.. వెండి ధరలు మాత్రం ఒక్కో రోజు  ఒక్కో విధంగా పెరుగుతూ, తగ్గుతున్నాయి.. ఈరోజు మార్కెట్ మాత్రం రేట్లు భారీగా తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం రేట్లు పూర్తిగా పెరిగినా కూడా భారతీయ మార్కెట్ లో రేట్లు పూర్తిగా తగ్గాయి.. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి కూడా భారీగా పడిపోయింది.  వెల వెలబోయింది. హైదరాబాద్ మార్కెట్‌ లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 క్షీణించింది. రూ.51,340కు దిగొచ్చింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.47,000కు తగ్గిపోయింది.

బంగారం రేట్లు తగ్గితే వెండి రేట్లు కూడా పూర్తిగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది.. వెండి ధర కూడా అదే దారిలో నడిచింది.. ఏకంగా వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా తగ్గింది. రూ.1,600 తగ్గుదలతో వెండి ధర రూ.66,700కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పూర్తిగా పెరగడం తో వెండి ధరలు పెరగడంతో వెండి రేట్లు పూర్తిగా పైపైకి వచ్చాయి.. అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1864 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 24.12 డాలర్లకు పెరిగింది. రేపటికి ఇంకా తగ్గుతుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: