పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పడిపోయిన పుత్తడి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు పుత్తడి ధరలకు బ్రేకులు పడ్డాయి..నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా కిందకుదిగి వచ్చాయి.బంగారం ధరలు తగ్గడం, పెరగడం అనేది నిలకడగా వుండదు..రోజు రోజుకు మార్పులు జరుగుతూనే ఉంటాయి..22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి  ధర మార్కెట్లో రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి.. రూ.60,000 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా కిందకు దిగి వచ్చాయి..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.60,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.65,600 ఉంది. బెంగళూరులో రూ.65,600, కేరళలో రూ.65,600 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,600 వుంది.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: