మహిళలకు బిగ్ షాక్.. బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
ఈరోజు బంగారం కొనాలకునేవారికి మాత్రం ఈరోజు చేదువార్త.. మార్కెట్ లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు పెరిగాయి. తాజాగా జూన్‌ 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.ధరలలో రోజు రోజుకు మార్పులు వస్తున్నాయి.10 గ్రాముల బంగారంపై రూ.100 నుంచి రూ.200 వరకు పెరుగగా, కిలో వెండిపై కూడా స్వల్పంగానే పెరిగింది.ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 52,040 గా నమోదు కాగా. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 47, 700 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 300 పెరిగి రూ. 68,000 గా నమోదు అయింది.


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..చెన్నై లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 వద్ద కొనసాగుతోంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 ఉంది.బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 వద్ద స్థిరంగా ఉంది.కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.విజయవాడ లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది..ఇక వెండి ధరలు కూడా అన్నీ నగరాల్లో రూ. 68,000 గా నమోదు అయింది..మరి మార్కెట్ లో రేపు పసిడి ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: