పసిడి ధరలకు బ్రేకులు..ఈరోజు ధరలు ఇలా..!

Satvika
బంగారం కొనాలని అనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కాస్త కిందకు దిగి వచ్చాయి..ఇది మహిళలకు శుభవార్త అనే చెప్పాలి..ఈరోజు మార్కెట్ లో ధరలను చూస్తె.. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,740లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 10 తగ్గింది..వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

 
నేడు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,740, 24 క్యారెట్ల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090గా ఉంది..


బంగారం తగ్గితే..వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.వెండి విషయానికి వస్తే నిన్నటితో ఎలాంటి మార్పు లేకుండా కిలో వెండి ప్రస్తుతం రూ.67,500 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,700 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.67,500 ఉంది. బెంగళూరులో రూ.67,500, కేరళలో రూ.67,500 లుగా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలను గమనిస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది..బంగారం, వెండి ధరలు ఈరోజు ఊరట కలిగిస్తున్నాయి.మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: