మళ్ళీ షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు ఈరోజు భారీ షాక్.. గత కొన్ని రోజులు కిందకు దిగి వచ్చిన బంగారం నేడు మార్కెట్ పైపైకి కదిలాయి.నిన్న మొన్నటి దాకా కాస్త ఉపశమనం కలిగించిన ధరలు, నేడు మార్కెట్ భారీగా పెరిగాయి.వెండి ధరలు నిన్న తగ్గిన కూడా ఈరోజు భారీగా పెరిగాయి..బంగారం పెరిగితే..అదే విధంగా వెండి ధరలు కూడా పెరిగాయి.పెళ్లిళ్ల సీజన్ కావడం తో ధరలు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ఈరోజు ధరలు కాస్త కిందకు దిగి వచ్చాయి.మొత్తానికి ఈ రోజు ధరలు మహిళలకు భారీ షాక్ ఇస్తున్నాయి.


ఇక ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది.ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.


అదే విధంగా హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద స్థిరంగా ఉంది.కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది. విశాఖలొ  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది.చెన్నైలో కిలో వెండి ధర రూ.66,500, ముంబైలో రూ.62,100, ఢిల్లీలో రూ.62,100, కోల్‌కతాలో రూ.62,100, బెంగళూరులో రూ.66,500, హైదరాబాద్‌లో రూ.66,500 వద్ద వుంది.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: