మళ్ళీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
మగువలకు భారీ షాక్..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.నిన్న ధరల తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పైకి కదిలాయి.దాంతో మార్కెట్ లో కొనుగొల్లు పూర్తిగా తగ్గాయి.. ఈరోజు వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి..ఇది నిజంగానే ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి.కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.ఈరోజు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి.22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.46,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. 10 గ్రాములు బంగారం, 22 క్యారెట్లపై రూ.400, 22 క్యారెట్లపై రూ.440 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. రూ.3300 మేర తగ్గింది.

 
ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860, 24 క్యారెట్ల ధర రూ.52,210 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 ఉంది.ఇదే ధరలు కేరళ లో కొనసాగుతున్నాయి.


ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 ఉంది. విశాఖలో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.ఈరోజు పసిడి పరుగులు పెడితే.. వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి.కిలో వెండి ధర రూ. 900 కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,900 గా నమోదు అయింది.. మరి రేపు మార్కెట్ లో బంగారు, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: