నిరుద్యోగులకు శుభవార్త.. IDBIలో ఉద్యోగాలు!

Purushottham Vinay
ఇక బ్యాంకింగ్‌లో మంచి కెరీర్‌ను సంపాదించాలనే యువత కోసం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుంచి నోటిఫికేషన్‌ అనేది విడుదలైంది.ఎగ్జిక్యూటివ్ (ఎగ్జిక్యూటివ్) ఇంకా అలాగే అసిస్టెంట్ మేనేజర్ (AM గ్రేడ్ A) పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 1544 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందుకు అర్హత ఇంకా అలాగే ఆసక్తి గల అభ్యర్థులు idbibank.in బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. రాత పరీక్ష ఇంకా అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్‌మెంట్ కి ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి 3 జూన్ 2022
ఇంకా ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 17 జూన్ 2022
ఇంకా అలాగే దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి 17 జూన్ 2022

రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఇంకా అలాగే ఇంటర్వ్యూ తేదీ అయితే ఇంకా నిర్ణయించలేదు.ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద బ్యాంక్ 1544 పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.అలాగే వీటిలో 1044 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఇంకా అలాగే 500 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వారీగా ఖాళీలని చూడటానికి మీరు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఈజీగా డౌన్‌లోడ్ చేసి తెలుసుకోవచ్చు.

అవసరమైన అర్హత ఇంకా అలాగే వయోపరిమితి విషయానికి వస్తే..ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇంకా అలాగే వయోపరిమితి గురించి మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఖచ్చితంగా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మాత్రం 21 నుంచి 28 ఏళ్ల వరకు వయోపరిమితిని కోరింది.

ఈ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి..ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన idbibank.inని సందర్శించాలి. ఇక్కడ వారు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇంకా అలాగే అప్లికేషన్ లింక్‌ను పొందుతారు.అలాగే నోటిఫికేషన్‌లో ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా మీరు దరఖాస్తు ఫారమ్‌ను కూడా ఈజీగా పూరించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: