ఇంటర్ పాసైన వారు స్కాలర్ షిప్ ఇలా అప్లై చేసుకోండి..

Purushottham Vinay
ఇక కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌ పాసైన వారు ఈ స్కాలర్ షిప్ లకు అర్హులని ఇంటర్మీడియెట్‌ విద్యామండలి తాజాగా ఓ ప్రకటనలో తెలిపడం జరిగింది. నవంబర్‌ 30 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది.ఇక గతంలో ఈ ఉపకారవేతనాలకు ఎంపికైన వారు 2021–22 సంవత్సరానికి గాను తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని సూచించడం జరిగింది.ఇక పూర్తి వివరాలకు https://scholarships.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.ఇక తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ జారీ చేయడం జరిగింది.

ఇక ఈ సందర్భంగా బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ సెక్రటరీ అయినా సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. అందరూ కూడా అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించడం జరిగింది. ఇక దీనిని ఉల్లంఘించిన ప్రిన్సిపల్స్‌ అలాగే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపడం జరిగింది. అఫిలియేషన్‌ రద్దు చేయడంతో పాటు ఇతర చర్యలు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం కాలేజీ వర్కింగ్‌ డేస్‌ 220 రోజులు ఉండేలా ప్లాన్‌ చేయడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైన క్రమంలో అన్ లైన్ క్లాసులు 47 రోజులు.. అలాగే ఫిజికల్ 173 రోజులు ఉండేలా అకడమిక్‌ ఇయర్‌ను రూపొందించడం జరిగింది. ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు కూడా ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారట. ఇక ప్రాక్టికల్స్‌ పరీక్షలను కూడా ఫిబ్రవరి 23 వ తేదీ నుంచి మార్చి 15 వ తేదీ వరకు కూడా నిర్వహించనున్నారు. ఆ తరువాత మార్చి 23 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 12 వ తేదీ వరకు థీయరి పరీక్షలు అనేవి ఉంటాయి. ఇక ఏప్రిల్‌ 13 వ తేదీను జూనియర్‌ కాలేజీలకు చివరి వర్కింగ్‌డేగా నిర్ణయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: