డేంజర్‌: ఆ నూనె వాడితే అంత ప్రమాదమా?

మనకు ఏది తినొచ్చో చెప్పే వారు ఉన్నారు. ఏది తినద్దో  చెప్పే వాళ్ళు మాత్రం లేరు.  ఇదే విషయంలో పామాయిల్ గురించి నేషనల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. పామాయిల్ అనేది చాలా ప్రమాదకరమైనది అని తేలింది. పామ్ ఆయిల్ వాడుకోవడం వల్ల గుండె జబ్బులు క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని ఒక రీసర్చ్ లో తేలేందని మీడియా తెలిపింది.

దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలలో పామాయిల్ వాడకం ఉంది ఎక్కువ మంది తక్కువ ధరకు వస్తుందని పామాయిల్ వాడుతున్నారని భారత దేశంలోనే ఎక్కువ మంది ప్రజలు వాడుతున్నట్టు తెలిసింది. వెజిటేబుల్ లలో  70% పైగా పామాయిల్నే వాడుతున్నట్టు తెలిసింది పామ్ ఆయిల్ వాడకం వల్ల మనిషి శరీరంలో బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని దీనివల్ల గుండె జబ్బులు వస్తున్నాయని, ప్రాణాపాయ పరిస్థితులు కూడా వస్తున్నాయని దీనివల్ల మారిసిష్ ప్రభుత్వం ముందుగానే కనిపెట్టి పామ్ ఆయిల్ కి బదులు సోయాబీన్ పంటను ఎక్కువగా పండించడానికి వాడడానికి మొగ్గు చూపుతుంది.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 15% మందికి ప్రపంచవ్యాప్తంగా గుండెల్లో కొవ్వు పెరిగిపోవడానికి కారణం పామాయిల్ అని చెప్పింది. గ్లైసిడైల్ ఫ్యాటీ యాసిడ్ వలన గుండె జబ్బులు వస్తున్నాయి.  దీనికి కారణం పామాయిల్ అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఎక్కువ వేడి ద్వారా ఈ ఆయిల్ ని వాడినప్పుడు గ్లైసి డైల్ ఫ్యాటీ యాసిడ్ అనేది విడుదలై క్యాన్సర్ కు కారణమవుతుందని ప్రాథమిక విచారణలో తేలింది. కాబట్టి ఐక్యరాజ్యసమితి ఆయా దేశాలని హెచ్చరించింది. ఎక్కువగా గుండె జబ్బులు క్యాన్సర్ వస్తున్నాయని దీనికి దూరంగా ఉండాలని చెప్పింది.

మరి ముఖ్యంగా భారతదేశంలో పామాయిల్ వాడకం ఎక్కువగా ఉంది. గుండె జబ్బులు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు సైతం పామాయిల్ కు దూరంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలుస్తోంది. మరి మన దేశ ఆరోగ్య శాఖ ఏం చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: