సొరంగాల్లో సరసాలు.. కుప్పలుగా కండోమ్ లు.. ఎక్కడ..?

MOHAN BABU
అక్కడ వారికి సొరంగాలు పూలపాన్పులు. ఈ సొరంగాల మాటున ఎన్నో కేకలు, ఎన్నో ఆకలి మంటలు.. చీమలు పెట్టిన పుట్టలు పాముల దూరినట్టు, ఈ సొరంగాల లో  వీళ్ళు దూరి  వీర విహారం పొందుతున్నారు. దాన్ని వీడొక సరసాల కు అడ్డాగా మార్చుకున్నారు. చడీ చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది సొరంగాల లో.. అవి ఎక్కడ ఉన్నాయి.. తెలుసుకుందాం..? కర్ణాటక రాష్ట్రంలో హైవేపై కాండములు కలకలం రేపాయి. రోడ్డు పక్కనే కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఈ చూసినటువంటి స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా ఏమీ లేకపోవడంతో ఆ కాండం లన్ని ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులకే మిస్టరీగా మారింది. దాదాపు 15 రోజుల పాటు  ఈ ఘటనపై పోలీసులు కన్నేసి ఉంచారు. చివరికి సమీపంలో ఉన్నటువంటి నందిని డీలక్స్ లాడ్జ్ లో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఒక సొరంగాన్ని చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. సాధారణంగా సొరంగాలను  ఏదైనా షార్ట్ కట్ రూట్ కోసం ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా  వ్యభిచార కార్యకలాపాలు కోసం సొరంగాన్ని  ఏర్పాటు చేయడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. లాడ్జి లోని ఒక టేబుల్ కింద  ఎవరికీ తెలియ కుండా  అనుమానం కలగకుండా ఒక సొరంగాన్ని తడి ఉంచారు.

ఆ సొరంగం కి వెళ్ళే దారి దగ్గర  టేబుల్ వుండడంతో ఎవరికీ అనుమానం కలగలేదు. కానీ పోలీసులు తమ కోణంలో  పరిశీలిస్తున్నారు. దీంతో టేబుల్ కింద నుంచి ఒక జంట బయటకు వచ్చారు. దీంతో అక్కడి నిర్వాహకులను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కోల్ కత్తాకు చెందిన టువంటి ఐదుగురు యువతులను రక్షించి ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇక లాడ్జిలో సెక్స్ రాకెట్ బయటపడడంతో అల్లు అర్జున్ వి ఎస్ పి రాహుల్ కుమార్ మూసివేయించారు. ఏది ఏమైనా  ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచించి అడ్డదారిన డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: