ఈ సమయంలో శృంగారం చేస్తున్నారా.. అయితే ఇవి తప్పక..?
శృంగారం తో కరోణ వైరస్ వస్తుందా..?
లైంగికంగా కలవడం ద్వారా కరోణ వైరస్ అనేది సంక్రమించదు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే వీర్యం ద్వారా వజైనల్ ఫ్లూయిడ్ లో వైరస్ ఉన్నట్టు ఇప్పటివరకు లేదు. అయితే ఈ టీకా మనం తీసుకోకపోయినా పార్ట్నర్ టీకా తీసుకుందా లేదా మనకు తెలియకపోయినా లైంగికంగా కలవద్దు. కరోణ వైరస్ అనేది శ్లేష్మం మరియు లాలాజలం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోణ వైరస్ ఉన్నటువంటి మన భాగస్వామి దగ్గరికి వెళ్తే వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా కౌగిలింతలు, ముద్దులు లాంటివి చేస్తే వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి..?
కరోణ సమయంలో కూడా లైంగికంగా కలవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి మీరు విముక్తి పొందుతారు. అదేమిటంటే మీరు ముద్దులు, అలాగే సెక్స్ చేయకుండా రొమాంటిక్ ఫోర్ ప్లే ద్వారా అనుభూతి పొందవచ్చు. నీతో ఎప్పుడూ ఉండే మీ భాగస్వామితో లైంగికంగా కలిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు. ఒకవేళ మీ పార్ట్నర్ అనారోగ్యంగా ఉన్నట్లయితే ఎలాంటి కారణాలు లక్షణాలు కనిపించిన 14 రోజులపాటు వారిని క్వారంటైన్ లో ఉంచడం చాలా మంచిది. దీని అర్థం ఏమిటంటే ఈ సమయంలో వారితో ఏ విధంగా కూడా కలవడం మంచిది కాదు. సెక్స్ చేసిన తర్వాత వ్యక్తిగత మైనటువంటి శరీర భాగాలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కరోణ వైరస్ వాటి ఉపరితలాలపై గంటలకొద్దీ జీవించి ఉంటుంది. అయితే మనం సెక్స్ లో పాల్గొనే ముందు చేతులు, కాళ్లు, ప్రతి ఒక్క భాగాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే ముద్దుల నివారించాలంటే, ఇతరాత్ర స్రవాలను తాకకుండా ఉండడం కోసం ఫేస్ మాస్కులు, గ్లోవ్స్, కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగించాలి.