స్నేహితులతో కలిసి మందు పార్టీ.. అంతలో ముగ్గురు ప్రాణం పోయింది?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుంది అన్నది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మలాంటిది అని అంటూ ఉంటారు. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే పెద్దలు చెప్పింది అక్షరాల నిజం అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వరకు ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉండే జీవితంలో ఊహించని ఘటనలు విషాదాన్ని నింపుతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఇటీవల కాలంలో అయితే మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరి మనసుకు అనిపించే విధంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నావు. అప్పటివరకు అందరితో కలిసి సరదాగా డాన్స్ చేసిన వారు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఊహించిన విధంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇంకొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యం కారణంగా కూడా ప్రాణం కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పండగ పూట విషాదం నిండిపోయింది.

 అప్పటివరకు స్నేహితులతో కలిసి మద్యం తాగిన యువకులు ఆకస్మాత్తుగా చివరికి కానరాని లోకాలకు వెళ్ళిపోయారూ. మద్యం సేవిస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ముగ్గురు యువకులు చనిపోయారు అని చెప్పాలి. వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామ శివారులో దసరా సందర్భంగా మిత్రులందరూ కలిసి మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలోని ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో శివ హరికృష్ణ సందీప్ లు మృతి వాతపడ్డారు అయితే సంఘటన స్థలలో మొత్తం ఏడు గురువు ఉండగా ముగ్గురు మృతి చెందారు ఇక మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా పండుగ పూట ఇలాంటి ఘటన చేసుకోవడంతో గ్రామంలో మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి. ఈ క్రమం లోనే కుటుంబ సభ్యుల రోదనలు మిండంటాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: