టాటు వేయించుకొనెందుకు వెళ్ళిన యువతికి షాక్.. చివరికి..

Satvika
మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. నేరాలు చేస్తున్న సమయంలో గుర్తుకు రానిది చేసిన తర్వాత పడే శిక్షలు వల్ల బుద్ధి వస్తుంది. మంచి, మర్యాదలు పూర్తీగా మర్చిపోతున్నారు. మానవ మృగాళ్లలా మారుతున్నారు. తమ కోరికలు తీర్చుకొవడానికి ఎంథకైన తెగిస్తున్నారు. అవసరం అయితే చంపదానికి కూడా వెనకాడటం లేదు..ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అందం కోసం వచ్చిన యువథికి భారీ షాక్ ఎదురైంది.

వివరాల్లొకి వెళితే.. కేరళలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో ఇష్టంగా టాటూ వేయించుకునేందుకు వెళ్ళిన మహిళలకు, అమ్మాయిలకు చేదు అనుభవం ఎదురైంది. టాటూ వేస్తున్నట్లు వేసి వారిపై ఎగబడుతున్నారు. తన కోరికను తీర్చుకుంటున్నారు.. అది ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తాడు. టాటూ వేసే క్రమంలో అతడు చేసిన పనులు సభ్యసమాజం సిగ్గు పడే ఘటన అని చెప్పాలి. ఈ క్రమంలో ఓ యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అందరినీ ఆలోచనలొ పడవెసింది.

విషయాన్నికొస్తే..రాష్ట్రంలోని తిరువనంతపురం ఎటప్పళ్లిలో సుజీష్‌ అనే వ్యక్తి టాటూలు వేసే స్టూడియోను కొనసాగిస్తున్నారు.మొదట్లో ఎలాంటి సమస్యలూ లేకుండా సక్రమంగా నడిపాడు. కొద్ది రోజులకు అతడి బుద్ధి బయట పడింది. టాటూ పేరుతో యువతులను, మహిళలను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని ప్లాను వేస్తాడు. ఇది ఇలా ఉండగా మొన్నీమధ్య ఓ యువతి టాటూ వేయించుకునేందుకు స్టూడియోకి వచ్చింది. ఆమెకు టాటూ వేస్తున్నట్లు అన్నీ సిద్దం చేశాడు... ఒక్కసారిగా బలవంతం చేశాడు. నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలానే ఇంటికి వెళ్లిన యువతి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటకు చెప్పింది. ఆమె పోస్టు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.. ఇది బయటికి పొక్కడంతో బాధిత మహిళలంతా పోలీసులను ఆశ్రయించారు. అతణ్ణి అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: