కన్నీటి పర్యంతం అయిన మోహన్ బాబు, తన కోసం...!
నన్ను చదివించడం కోసం నా తమ్ముడు చదువు మానేశాడుని కన్నీటి పర్యంతమయ్యారు మంచు మోహన్ బాబు. ఇక ఈ అంత్యక్రియలకు మోహన్ బాబు తరుపు బంధువులు అందరూ హాజరు అయ్యారు. ఇక ఈ అంత్యక్రియల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు కుటుంబం హాజరు అయింది. గోవింద ధామం లో రంగనాథ నాయుడు అంత్యక్రియలు ముగిసాయని కుటుంబం ప్రకటన చేసింది.