డీజీపీకి ప్రతీ ఒక్కటి తెలుసు, ఛీ ఇదేం రాజకీయం: చంద్రబాబు
తెలంగాణ పోలీస్ లు చెపుతున్నారు తమది డ్రగ్ ఫ్రీ స్టేట్ అని... మరి ఏపీ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. వైసీపీ నుంచి పిలుపు ఇస్తే అందరూ వచ్చి దాడులకు దిగారని చంద్రబాబు నాయుడు విమర్శలు చేసారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే భయపడతామా అని ఆయన ప్రశ్నించారు. అసలు డీజీపీ ఆ పదవికి పనికి వస్తారా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.