రేవంత్ ఫాన్స్ ను వదలొద్దు.. జగ్గారెడ్డి ప్రకటన!

Chaganti
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకు ఎక్కుతున్నాయి, మరీ ముఖ్యంగా జగ్గారెడ్డి మీద రేవంత్ అభిమానులు కామెంట్స్ చేయడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల పై యూట్యూబ్ చానెల్స్ ఆయన ఫాలోయర్స్ అసభ్య పదాలు వాడిన,తిట్టిన ,నెగటివ్ గా మాట్లాడినా సంగారెడ్డి సహా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు నా ఫాలోయర్స్ కూడా అదే తరహాలో స్పందించండి అంటూ జగ్గారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.  రేవంత్ రెడ్డి ఫాలోయర్స్ ఎలా కౌంటర్ ఇస్తే అలాగే కౌంటర్ ఇవ్వండి, అదే తరహాలో తిట్టండి, తిట్టిన వారి అడ్రస్ లు సేకరించండి, దీని ఎవరు ఈజీ గా తీసుకోకండి.. ఇది జగ్గారెడ్డి అభిమానులకు, ఫాలోయర్స్ కి చేస్తున్న సూచన అంటూ  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఎమ్మెల్యేగా ఉన్న తూర్పు జగ్గారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: