తిరుప‌తిలో చంద్ర‌బాబు ప్ర‌చార షెడ్యూల్ ఇలా...

VUYYURU SUBHASH
మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారయింది. ఇప్ప‌టికే తిరుప‌తిలో పార్టీ రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు ప‌లువురు కీల‌క నేత‌లు ప్ర‌చారంలో ముమ్మ‌రంగా పాల్గొంటున్నారు.

ఇక చంద్ర‌బాబు తొలుత సత్యవేడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి చంద్రబాబు ప్రచారం తిరుపతి పార్లమెంటు ఎన్నికల పరిధిలో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: