టొమాటో తో ముఖ సౌందర్యం
ఫేస్ ప్యాక్:పూర్తిగా పండిపోయిన టమాటలను తీసుకొని, దాన్ని గుజ్జు తీయండి. ఇప్పుడు తీసిన టొమాటో గుజ్జు లో 2 చుక్కల ఆలివ్ ఆయిల్ ను వేసి పక్కకి పెట్టాలి. ఇప్పుడు ముఖాన్ని గోరు వెచ్చని నీళ్లు కడుకొన్ని తడి ఆరిన తర్వాత, పొడిగా ఉన్న చర్మం మీద ఈ ప్యాక్ ను వేయాలి. 15 - 20 నిమిషాల పాటు ప్యాక్ ఆరనివ్వాలి. ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత గోరు వేచిన నీళ్లతో ముఖం ని లైట్ ఫింగర్స్ తో మసాజ్ చేసుకుంటూ ఆ ప్యాక్ ని కడిగేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మరియు తేమగా ఉంటుంది. ఇలా ఎవరని ఒకసారి చేస్తుంటే స్కిన్ లో మొయిస్టర్ లాక్ అవుతుంది ఇంకా డ్రై స్కిన్ లాంటిది కూడా తొలగిపోతుంది.డ్రై స్కిన్ ఉన్నవారికి అయితే ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఒకసారి వాడి ఫలితాలను ఆశించకూడదు. ఏదైనా కొన్ని రోజులు క్రమం చెస్తుంటేనే మార్పు అనేది వస్తుంది.
(గమనిక: కొందరికి చర్మం మీద కూరగాయలు, పండ్లు వంటివి పడవు, అలంటి స్పెషల్ స్కిన్ కండీషన్స్ ఉన్నవారు డాక్టర్ సుగ్గెస్తిఒన్ తీసుకోవడం మంచిది)