ఇలా చేస్తే గొర్ల సమస్యలు రానే రావు..

Purushottham Vinay
గోర్ల సమస్యలు అనేవి చాలా మందికి ఎక్కువగా ఉంటాయి. గోళ్ళ సమస్యలు రాకుండా వుండాలంటే ఎప్పుడు కూడా మీ గోళ్ళు  పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి, ఇక ప్రత్యేకించి కాలి గోళ్ళ విషయంలో ఇది చాలా అవసరం. ఎందుకంటే, వర్షా కాలంలో ముందుగా ఎఫెక్ట్ అయ్యేది పాదాలే, దాంతో కాలి గోళ్ళకి డ్యామేజ్ జరిగే అవకాశం ఎక్కువగా వుంటుంది. వాతావరణంలో ఉక్క ఎక్కువగా పొయ్యడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడి బ్యాక్టీరియల్ ఇంఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక అలాగే, క్లోజ్డ్ షూస్ వేసుకునే అలవాటు ఉంటే ఈ కాలంలో వాటిని ధరించకుండా ఉండడం చాలా ఉత్తమం.ఎప్పుడూ కూడా ఓపెన్ షూస్ వేసుకోండి.అలాగే మీరు ఇంటికి వచ్చాక కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకుని గోళ్ళని బాగా పొడిగా తుడుచుకోండి.మీ మాన్సూన్ స్కిన్ కేర్‌లో భాగంగా యాంటీ ఫంగల్ పౌడర్ ని వాడటం చాలా మంచిది. రోజుకి ఒకసారి మీ కాలి గోళ్ళ చుట్టూ కూడా చేతి వేలి గోళ్ళ చుట్టూ ఈ పౌడర్‌ని బాగా అప్లై చేయండి. యాంటీ ఫంగల్ పౌడర్ కాకపోతే మీరు రెగ్యులర్ గా వాడే టాల్కం పౌడర్ కూడా దీనికి వాడవచ్చు. లేదా, డియోడరెంట్ కూడా మీరు స్ప్రే చేయవచ్చు.ఇక వారానికి ఒకసారి కానీ లేదా రెండు వారాలకి ఒకసారి కానీ మీ గోళ్ళని బాగా ట్రిమ్ చేసుకుంటూ ఉండండి. మీ గోళ్ళు పెరగడాన్ని బట్టి వారానికో రెండు వారాలకో ఇలా చేయండి చాలా మంచిది. వాతావరణంలో తేమ అనేది ఎక్కువ ఉండబట్టి గోళ్ళు మెత్తగా అయిపోయి త్వరగా బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. ఇక అందుకని ఈ కాలంలో అస్సలు గోళ్ళు అనేవి పెంచకూడదు.

ఇక ట్రిమ్ చేసిన తరువాత ఒక మంచి క్వాలిటీ ఫైలర్‌తో చివరల్ని బాగా స్మూత్ చేయండి.ఇక గోళ్ళ కింద క్లీన్ చేసేప్పుడు పొడుగ్గా ఇంకా వాడిగా ఉన్న టూల్స్ ని వాడకండి. ఇవి వాడడం వల్ల గోరుకీ ఇంకా వేలికీ మధ్య ఖాళీ అనేది ఏర్పడుతుంది, అలాగే ఇంఫెక్షన్స్ పెరుగుతాయి ఇంకా దురద కూడా మొదలవుతుంది. అందుకే నెయిల్ బ్రష్‌తో మృదువుగా బ్రష్ చేస్తే సరిపోతుంది.గోర్ల సమస్యలు అనేవి చాలా మందికి ఎక్కువగా ఉంటాయి. గోళ్ళ సమస్యలు రాకుండా వుండాలంటే ఎప్పుడు కూడా మీ గోళ్ళు  పొడిగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి, ఇక ప్రత్యేకించి కాలి గోళ్ళ విషయంలో ఇది చాలా అవసరం. ఎందుకంటే, వర్షా కాలంలో ముందుగా ఎఫెక్ట్ అయ్యేది పాదాలే, దాంతో కాలి గోళ్ళకి డ్యామేజ్ జరిగే అవకాశం ఎక్కువగా వుంటుంది. వాతావరణంలో ఉక్క ఎక్కువగా పొయ్యడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడి బ్యాక్టీరియల్ ఇంఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక అలాగే, క్లోజ్డ్ షూస్ వేసుకునే అలవాటు ఉంటే ఈ కాలంలో వాటిని ధరించకుండా ఉండడం చాలా ఉత్తమం.ఎప్పుడూ కూడా ఓపెన్ షూస్ వేసుకోండి.అలాగే మీరు ఇంటికి వచ్చాక కాళ్ళు శుభ్రంగా వాష్ చేసుకుని గోళ్ళని బాగా పొడిగా తుడుచుకోండి.

మీ మాన్సూన్ స్కిన్ కేర్‌లో భాగంగా యాంటీ ఫంగల్ పౌడర్ ని వాడటం చాలా మంచిది. రోజుకి ఒకసారి మీ కాలి గోళ్ళ చుట్టూ కూడా చేతి వేలి గోళ్ళ చుట్టూ ఈ పౌడర్‌ని బాగా అప్లై చేయండి. యాంటీ ఫంగల్ పౌడర్ కాకపోతే మీరు రెగ్యులర్ గా వాడే టాల్కం పౌడర్ కూడా దీనికి వాడవచ్చు. లేదా, డియోడరెంట్ కూడా మీరు స్ప్రే చేయవచ్చు.ఇక వారానికి ఒకసారి కానీ లేదా రెండు వారాలకి ఒకసారి కానీ మీ గోళ్ళని బాగా ట్రిమ్ చేసుకుంటూ ఉండండి. మీ గోళ్ళు పెరగడాన్ని బట్టి వారానికో రెండు వారాలకో ఇలా చేయండి చాలా మంచిది. వాతావరణంలో తేమ అనేది ఎక్కువ ఉండబట్టి గోళ్ళు మెత్తగా అయిపోయి త్వరగా బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. ఇక అందుకని ఈ కాలంలో అస్సలు గోళ్ళు అనేవి పెంచకూడదు.ఇక ట్రిమ్ చేసిన తరువాత ఒక మంచి క్వాలిటీ ఫైలర్‌తో చివరల్ని బాగా స్మూత్ చేయండి.ఇక గోళ్ళ కింద క్లీన్ చేసేప్పుడు పొడుగ్గా ఇంకా వాడిగా ఉన్న టూల్స్ ని వాడకండి. ఇవి వాడడం వల్ల గోరుకీ ఇంకా వేలికీ మధ్య ఖాళీ అనేది ఏర్పడుతుంది, అలాగే ఇంఫెక్షన్స్ పెరుగుతాయి ఇంకా దురద కూడా మొదలవుతుంది. అందుకే నెయిల్ బ్రష్‌తో మృదువుగా బ్రష్ చేస్తే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: