బ్రష్ చేసిన తరువాత ఇలా చెయ్యొద్దు..

Purushottham Vinay
మనం అందంగా కనిపించడానికి మన నవ్వు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందమైన చిరు నవ్వు కావాలంటే ఆరోగ్యంగా వుండే దంతాలు ముఖ్యం.ఇక రోజూ కూడా బ్రష్ చేస్తూ మన దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది మంచిదే. అయితే చాలామంది కూడా పేస్టుతో పళ్లు తోమిన తర్వాత నోరు ఫ్రెష్‌గా వాసన రాకుండా ఉండేందుకు ‘మౌత్ వాష్’ను కూడా నోట్లో పోసుకొని బాగా పుక్కిలిస్తుంటారు. ఇక ఈ అలవాటు మీకు కనుక ఉంటే దాన్ని వెంటనే మానుకోండి.ఇక బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ ఉపయోగిస్తే ఖచ్చితంగా దంతక్షయ సమస్యలు వస్తాయని డాక్టర్లు ఇంకా డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పళ్లను తోమిన తర్వాత నోటిని మౌత్ వాష్‌తో శుభ్రం చేసుకుంటే పళ్ళలోని జీవ కణజాలం బాగా కుళ్లిపోయి దంతక్షయం ఏర్పడుతుందట. కాబట్టి పళ్ళు తోముకున్న తరువాత మౌత్ వాష్ ని అస్సలు వాడకూడదు.నిజానికి మౌత్ వాష్ నోటికి చాలా మంచిది. దాన్ని ఉపయోగించడం వల్ల దంతక్షయం నుంచి మంచి రక్షణ అనేది లభిస్తుంది. అయితే, బ్రష్ చేసిన తర్వాత మాత్రం దాన్ని వాడకూడదట.అందువల్ల మీ దంతాలపై ఉండే టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట. మౌత్ వాష్‌లో ఉండే ఫ్లోరైడ్ రోజంతా మీరు తినే ఆహారంలోని క్రిముల నుంచి రక్షణ కల్పించదట. అందుకే బ్రష్ చేసిన తరువాత మౌత్ వాష్ ని అస్సలు వాడోద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇక బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత మౌత్ వాష్ ఉపయోగించడం చాలా మంచిదట.అలాగే ఫ్లోరైడ్ మౌత్ వాష్ ఉపయోగించిన తరువాత దాదాపు 30 నిమిషాల వరకు ఏమీ తినకుండా లేక తాగకుండా ఉంటే చాలా మంచిదట.ఇక అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా నిద్రపోయే ముందు మౌత్ వాష్ చేసుకోవడం చాలా మంచిదట.ఇక ఆహారంలోని చక్కెర్లు దంతాల్లో తిష్ట వేస్తాయి. వాటిని తొలగించేందుకు మౌత్ వాష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రోజూ కూడా బ్రష్ చేస్తూ మన దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది మంచిదే. అయితే చాలామంది కూడా పేస్టుతో పళ్లు తోమిన తర్వాత నోరు ఫ్రెష్‌గా వాసన రాకుండా ఉండేందుకు ‘మౌత్ వాష్’ను కూడా నోట్లో పోసుకొని బాగా పుక్కిలిస్తుంటారు. ఇక ఈ అలవాటు మీకు కనుక ఉంటే దాన్ని వెంటనే మానుకోండి.ఇక బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ ఉపయోగిస్తే ఖచ్చితంగా దంతక్షయ సమస్యలు వస్తాయని డాక్టర్లు ఇంకా డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
పళ్లను తోమిన తర్వాత నోటిని మౌత్ వాష్‌తో శుభ్రం చేసుకుంటే పళ్ళలోని జీవ కణజాలం బాగా కుళ్లిపోయి దంతక్షయం ఏర్పడుతుందట. కాబట్టి పళ్ళు తోముకున్న తరువాత మౌత్ వాష్ ని అస్సలు వాడకూడదు.నిజానికి మౌత్ వాష్ నోటికి చాలా మంచిది. దాన్ని ఉపయోగించడం వల్ల దంతక్షయం నుంచి మంచి రక్షణ అనేది లభిస్తుంది. అయితే, బ్రష్ చేసిన తర్వాత మాత్రం దాన్ని వాడకూడదట.అందువల్ల మీ దంతాలపై ఉండే టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట. మౌత్ వాష్‌లో ఉండే ఫ్లోరైడ్ రోజంతా మీరు తినే ఆహారంలోని క్రిముల నుంచి రక్షణ కల్పించదట. అందుకే బ్రష్ చేసిన తరువాత మౌత్ వాష్ ని అస్సలు వాడోద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత మౌత్ వాష్ ఉపయోగించడం చాలా మంచిదట.అలాగే ఫ్లోరైడ్ మౌత్ వాష్ ఉపయోగించిన తరువాత దాదాపు 30 నిమిషాల వరకు ఏమీ తినకుండా లేక తాగకుండా ఉంటే చాలా మంచిదట.ఇక అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా నిద్రపోయే ముందు మౌత్ వాష్ చేసుకోవడం చాలా మంచిదట.ఇక ఆహారంలోని చక్కెర్లు దంతాల్లో తిష్ట వేస్తాయి. వాటిని తొలగించేందుకు మౌత్ వాష్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: