భారత్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ప్రపంచం?

Chakravarthi Kalyan
అమెరికా, యూరప్, రష్యా సహా ప్రపంచ దేశాలన్నీ భారత్ పేరుని వాడుకుంటున్నాయి. ప్రపంచంలోని 70 శాతం మంది మోదీని నాయకుడిగా గుర్తించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిన్ ఎన్నికల్లో ఆ దేశప్రభుత్వాలు మోదీ పేరుని వాడుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలు రష్యా మధ్య దూరం పెరిగింది. ఏ దేశానికి అదే భారత్ పేరుని వాడుకుంటోంది. గతంలో మోదీతో పుతిన్ చర్చలు జరిపారు.

ఈ మధ్య రష్యా, అమెరికా మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కాకపోతే ఆ మీటింగ్ రెండు నెలల క్రితమే క్యాన్సిల్ అయింది. మోదీని చూసి నేర్చుకోవాలని రష్యాపైన ఆగ్రహంతోనే మోదీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారని యూరప్ దేశాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మోదీ పేరుని రష్యా కూడా వాడుకుంటోంది. బ్యారెల్ చమురుని తక్కువకు ఇస్తామని అమెరికా చెప్తున్నా రెగ్యులర్ రేటుకే తమ దగ్గర భారత్ చమురు కొంటానంటోందని రష్యా చెబుతోంది. భారత్ ని అభినందిస్తున్నామని అంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: