బాబోయ్ విజయసాయి.. ఇంత ఘాటు పోస్టులా ?
పిచ్చి కుక్క కరిచిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపిస్తామని.... అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారని విజయసాయి రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు. ఇక, రేప్ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేయాలన్నారు. పశువులకు ఇచ్చే ట్రీట్మెంటే ఇవ్వాలని అయ్యన్నపాత్రుడిని ఉద్దేశిస్తూ మరో పోస్టు పెట్టారు.