అక్కడ చంద్రబాబు..ఇక్కడ జగన్.. ఫుల్ బిజీ..?
ఇటు జగన్ కూడా వైసీపీపై దృష్టి సారించారు. రేపు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందుల, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. రేపు ఉదయం ప్రొద్దుటూరు నేతలతో, రేపు మధ్యాహ్నం పులివెందులలో నియోజకవర్గస్థాయి నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ పరిణామాలపై చర్చిస్తారు. రేపు సాయంత్రం తిరిగి కడప నుంచి తాడేపల్లి చేరుకుంటారు. మొత్తానికి ఇద్దరు నేతలు రాజకీయాల్లో ఫుల్ బిజీ అన్నమాట.