వెల 'సిరి' : సీతారామ శాస్త్రీ ఆత్మకు శాంతి కలగాలి : విక్టరీ వెంకటేశ్
సిరివెన్నెల మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ స్పందిస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త విని నిరుత్సాహానికి గురయ్యానని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా నువ్వు నాకునచ్చావ్, దేవీపుత్రుడు, క్షణక్షణం వంటి పలు సినిమాలకు హిట్ సాంగ్లను రాసాడని గుర్తు చేసుకున్నారు వెంకటేశ్.