మరో జిల్లాకు బండి సంజయ్... పోలీసులకు పెద్ద తలనొప్పి...?
కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అక్కడి పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నాకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ నాయకులు. దేవరుప్పుల మండలం మనుపహాడ్, వనపర్తి గ్రామల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మొహరిస్తున్న నేపధ్యంలో భారీగా పోలీసులు మొహరించారు.