మెరిసిపోయే చర్మం, ముఖం కోసం ఈ జ్యూస్ తాగండి!

Purushottham Vinay
తమ ముఖం అద్దంలా తళ తళ మెరిసిపోవాలని, చిన్న మచ్చ కూడా ఉండకూడదని ప్రతి అమ్మాయి ఇంకా అలాగే ప్రతి అబ్బాయి కూడా అనుకుంటూ వుంటారు. తాము ఎల్లప్పుడూ అందంగా ఉండాలని ఎదుటివారిని అట్ట్రాక్ట్ చెయ్యాలని అనుకుంటూ వుంటారు. ఇక అందుకోసం వారు చెయ్యని ప్రయత్నం అంటూ అసలు ఉండదు. ఇంకా అలాగే మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను ఇంకా అలాగే వేలు ధారపోసి మరీ కొంటుంటారు.కానీ ముఖానికి రాసుకునే క్రీమ్ వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అవి ఒక్కోసారి ముఖానికి గిట్టుతాయి. ఒక్కోసారి గిట్టవు.ఇక వాటి ఫలితం మాట అటుంచితే, ఒకవేళ అవి మన శరీరానికి పడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడాల్సి ఉంటుంది.అలా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్న వారు కూడా చాలా మందే వున్నారు. కాబట్టి వారు లోపల నుంచి తమ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇక అందుకోసం ఇంటిలోనే తయారుచేసుకునే నాచురల్ గ్లోయింగ్ డ్రింక్ వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.


రోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కు ఒక అరగంట ముందు ఈ డ్రింక్ ను కనుక తాగితే ఖచ్చితంగా మిలమిల మెరిసే మేను మీ సొంతమవుతుంది.క్యారెట్ ఇంకా అలాగే బీట్ రూట్ లను నీటితో శుభ్రంగా కడిగి,వాటి పై వున్న తోలు తీసి వాటిని చిన్న ముక్కలుగా కోసి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇక ఆ ముక్కలకు కొన్ని టమాటో ముక్కలను ఇంకా అలాగే గుప్పెడు పుదీనా ఆకులను జోడించి ఇంకా అలాగే మరో కప్ నీటిని పోసి వాటిని బాగా మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోండి. ఇక ఈ మిశ్రమాన్ని వడకట్టి వచ్చిన జ్యూస్ ను నిమ్మకాయ పిండి ప్రతి రోజూ కూడా క్రమం తప్పకుండా తాగండి. ఇలా మీరు రోజూ కూడా చేస్తే, ఖచ్చితంగా మీ శరీరం ఇంకా ముఖం బాగా మెరిసిపోతుంది.బయట షాపుల్లో దొరికే కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా ఈ న్యాచురల్ జ్యూస్ కనుక రోజూ తాగితే ఖచ్చితంగా ఎలాంటి చర్మ సమస్యలు అనేవి అస్సలు వుండవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజూ కూడా క్రమం తప్పకుండా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: