ఈ రెమెడీ ట్రై చేస్తే మచ్చలు చాలా ఈజీగా పోతాయి!

Purushottham Vinay
ఇక చర్మం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా.. అక్కడక్కడ కనిపించే నల్ల మచ్చలు ముఖాన్ని కాంతిహీనంగానే చూపిస్తాయి. అందుకే ముఖ చర్మంపై ఏర్పడ్డ నల్ల మచ్చలను ఈజీగా వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అలాగే కొందరైతే స్కిన్ కేర్ హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో మందులు ఇంకా అలాగే ఎన్నెన్నో రకరకాల క్రీములను యూస్ చేస్తారు. అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా  కానీ అస్సలు వారికి నల్ల మచ్చలు వదలవు. దాంతో ఏం చేయాలో అర్థంగాక వారు తెగ తెగ సతమతం అయిపోతుంటారు. ఇక ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా..? అయితే మీరు అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే వపర్ ఫుల్ రెమెడీని కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే నల్ల మచ్చలకు పర్మినెంట్‌గా టాటా బై బై చెప్పొచ్చు. మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు వాల్ నట్స్ ఇంకా అలాగే వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.


తరువాత మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో వాటర్‌తో సహా నానబెట్టుకున్న వాల్‌ నట్స్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాల్‌నట్స్ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని తీసుకొని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి మందంగా అప్లై చేసుకోవాలి.ఒక ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.. అప్పుడు గోరు వెచ్చని నీటితో బాగా క్లీన్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేశారంటే చాలు నల్ల మచ్చలు ఇక క్రమంగా మాయం అవుతాయి. అలాగే స్కిన్ టోన్ కూడా ఈజీగా పెరుగుతుంది. ఇంకా అలాగే ముఖం కూడా మునుపటి కంటే చాలా ఎక్కువ గ్లోయింగ్‌గా మారుతుంది.కాబట్టి, తప్పకుండా మీరు కూడా ఈ సూపర్ రెమెడీని ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: