బుకింగ్స్ లో ఇప్పటికీ తగ్గేదేలే అంటున్న టైగన్..

Purushottham Vinay
ఇక జర్మనికి చెందిన ఫేమస్ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో కూడా వీటికి మంచి ఆదరణ అనేది వుంది.(Volkswagen) ఇండియా మార్కెట్లో కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయడం అనేది జరిగింది. ఇక దీని బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభించబడటం అనేది జరిగింది. ఇక అయితే కంపెనీ ఇప్పటికి దాదాపు 16,000 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించినట్లు అధికారికంగా తెలిపడం అనేది జరిగింది.ఇక కంపెనీ ఇప్పటి వరకు కూడా కస్టమర్లకు డెలివరీ చేసిన కార్లు అన్ని కూడా ఈ 16,000 బుకింగ్స్ లో ఉన్నాయి. ఇక ఈ బుకింగ్స్ గనుక చూస్తే కంపెని ఇక ఈ కారుకి ఎంత డిమాండ్ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక ఈ కొత్త volkswagen Taigun కార్ కి మరింత ప్రజాదరణ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

ఇక volkswagen కంపెనీ Taigun SUV కార్ ని ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద MQB-AO-IN అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మొదటి మోడల్ కార్ అని చెప్పాలి.ఇక ఇది చాలా వరకు కూడా ఒక కొత్త మోడల్ కార్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇందులో రెండు కొత్త పెట్రోల్ ఇంజిన్ల ఎంపిక ఇంకా అలాగే పెట్రోల్ ఇంకా ఆటోమేటిక్ అలాగే DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక అనేది ఇవ్వబడింది.ఇక Taigun కార్ ఎంతో అద్భుతమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఇక దీని ముందుభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కూడా ఈ అనేది కలిగి ఉంది.ఇక బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా ఈ కార్ పొందడం అనేది జరుగుతుంది. ఇక దీని ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా మనం చూడవచ్చు.అలాగే దీని బోనెట్‌పై లైన్స్ కూడా మనం గమనించవచ్చు. ఇక ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని చాలా స్టైలిష్ గా కనిపించేలా కూడా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: